ప్రభాస్‌ హీరోయిన్‌ సాహసం.. న్యూడ్‌గా కనిపించేందుకు సిద్ధం?

Published : Aug 15, 2020, 12:48 PM IST

`సాహో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్. ప్రభాస్‌ సరసన రొమాన్స్ చేసి కనువిందు చేసింది. త్వరలో ఈ భామ హాట్‌ అందాలతో ఆడియెన్స్ లో హీటు పుట్టించేందుకు సిద్ధమవుతుంది. తమిళంలో అమలాపాల్‌ నటించిన `ఆమె` చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో అమలాపాల్‌ పాత్రలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

PREV
18
ప్రభాస్‌ హీరోయిన్‌ సాహసం.. న్యూడ్‌గా కనిపించేందుకు సిద్ధం?

ఈ చిత్రంలో అమలాపాల్‌ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో అమలాపాల్‌ పలు సన్నివేశాల్లో నగ్నంగా కనిపించింది. దీంతో శ్రద్ధా కపూర్‌ కూడా నగ్నంగా కనిపించేందుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. మాతృక దర్శకుడు రత్నకుమార్‌ దీనికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని టాక్. ఇదే నిజమైతే శ్రద్ధా న్యూడ్‌గా కనిపించబోతుందని చెప్పొచ్చు. మరి ఆమెని అభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. 

28

హాట్‌ అందాలతో మంత్ర ముగ్దుల్ని చేస్తున్న శ్రద్ధ కపూర్‌. 

38

48

58

68

78

88

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories