లెహంగా వోణీలో తెలుగు బ్యూటీ అదిరేటి ఒంపుసొంపులు.. ‘కలర్ ఫొటో’ హీరోయిన్ పోజులకు మైకమే!

First Published | Feb 24, 2023, 4:24 PM IST

తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. తాజాగా ఈ కుర్ర భామ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

ఏపీలోని విశాఖపట్నానికి చెందిన యంగ్ బ్యూటీ చాందిని చౌదరి (Chandini Chowdary) తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఎనిమిదేండ్లుగా ఈ బ్యూటీ ఆయా చిత్రాల్లో మెరుస్తూనే వస్తోంది. డిఫరెంట్ పాత్రల్లోనూ అలరిస్తోంది. 
 

చాందిని చౌదరి తెలుగు హీరోయిన్ కావడంతో మొదట్లో కాస్తా అవకాశాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాపై ఇష్టంతో ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆయా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. 
 


ఏట్టకేళకు చాందిని కేరీర్ ను మలుపు తిప్పే సినిమా ‘కలర్ ఫొటో’ (Colour Photo) రూపంలో వచ్చింది. యంగ్ హీరో సుహాస్ సరస చాందిని అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. 
 

 దీంతో ప్రస్తుతం చాందిని టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.  ఇప్పటికే ‘కలర్ ఫొటో’ తర్వాత ‘భొంబాట్’,‘సూపర్ ఓవర్’ చిత్రాలతో అలరించింది. చివరిగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన ‘సమ్మతమే’లో నటించింది. 
 

ఇప్పటి వరకు చాందిని పెద్ద హిట్ పడకపోయినా..  ఈబ్యూటీ మాత్రం ప్రస్తుతం హీరోయిన్ గానే అవకాశాలను అందుకుంటోంది. ‘కలర్ ఫొటో’ లాంటి  మరో హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ టాలెంటెడ్ హీరోయిన్ కు దర్శకనిర్మాతలూ అవకాశాలు అందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే చాందిని సోషల్ మీడియాలోనూ క్రేజ్ పెంచుకుంటున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లోనే మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. అందాల విందుతో అదరగొట్టింది. 
 

రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్వహించి టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇలా ట్రెడిషనల్ లుక్ లో హాజరైంది. బ్లూ లెహంగాలో అందరి చూపును తనపైనే పడేలా చేసింది. సన్నని నడుము, టాప్ గ్లామర్ తో మతులు పోగగొట్టింది. 

తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో పిక్స్  ను వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అంాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక చాందిని ప్రస్తుతం ‘గామీ’చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!