పసంగ 2, మారి 2, తడం, పొన్ మగల్ వందాల్ లాంటి చిత్రాల్లో నటించిన ఈ భామ తనకు ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. తనను ఎలాంటి కారణంగా చెప్పకుండా ఒకేసారి ఆరు సినిమాల నుంచి తొలగించటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి వెల్లిపోయిందట. ఒక్కసారిగా గుండె భారంగా మారటంతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించకున్నట్టుగా తెలిపింది విద్యా.