భూమిక డ్రెస్ జారిపోతున్నా పట్టించుకోదేంటీ.. బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నసీనియర్ నటి..

Published : Mar 27, 2023, 01:17 PM ISTUpdated : Mar 27, 2023, 01:28 PM IST

సీనియర్ నటి భూమికా చావ్లా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట మంటలు రేపుతోంది. గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ ఫొటో వైరల్ గా మారింది.  

PREV
16
భూమిక  డ్రెస్ జారిపోతున్నా పట్టించుకోదేంటీ.. బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నసీనియర్ నటి..

టాలీవుడ్ ను ఊపూపిన స్టార్ హీరోయిన్లలో సీనియర్ నటి భూమిక చావ్లా (Bhumika Chawla) ఒకరు. స్టార్ హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. 

26

అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భూమికా చావ్లా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కీలక పాత్రల్లో మెరుస్తూ అలరిస్తోంది.

36

ప్రస్తుతం తన రేంజ్ కు తగ్గ పాత్రలకోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

46

ముఖ్యంగా భూమికా ఇటీవల స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. పొట్టిపొట్టి డ్రెసులు ధరిస్తూ గ్లామర్ షోతో మతులు పోగొడుతోంది. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ పంచుకున్న ఫొటో వైరల్ గా మారింది.
 

56

భూమిక లేటెస్ట్ పిక్స్ లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఏకంగా గౌన్ విప్సేస్తున్నట్టుగా ఫొటోకు స్టిల్ ఇచ్చి మంటలు రేపింది. బ్యాక్ మొత్తాన్ని చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. సీనియర్ భామ ఇంతలా రెచ్చిపోవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

66

నాలుగు పదుల వయస్సులో భూమికా అందాల విందుతో అదరగొడుతోంది. ఏకంగా కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా నెట్టింట ఫొటోలను వదులుతోంది. ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు ఫిదా అవుతూ.. ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.  

click me!

Recommended Stories