టైట్ ఫిట్ లో అషురెడ్డి టెంప్టింగ్ గ్లామర్.. కసి పోజులతో హీటు పెంచుతున్న యంగ్ బ్యూటీ!

Published : Jan 05, 2023, 02:18 PM ISTUpdated : Jan 05, 2023, 02:19 PM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో షికారు చేస్తున్న ఈ ముద్దుగమ్మ తాజాగా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది. గ్లామర్ షోతో నెట్టింట దుమారం రేపింది.  

PREV
18
టైట్ ఫిట్ లో అషురెడ్డి టెంప్టింగ్ గ్లామర్.. కసి పోజులతో హీటు పెంచుతున్న యంగ్ బ్యూటీ!

డబ్ స్మాష్ వీడియోలతో ‘జూనియర్ సమంత’గా యూత్ లో ఫాలోయింగ్ దక్కించుకుంది అషురెడ్డి (Ashu Reddy). ఆ వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులారిటీని దక్కించుకుంది.
 

28

ఆర్జీవీ - అషు రెడ్డి ఇంటర్వ్యూ అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇలా క్రేజ్ దక్కించుకున్న అషుకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో అవకాశం దక్కిన విషయం తెలిసిందే. 

38

బిగ్ బాస్ సీజన్ 3తో పాటు ఐదో సీజన్ ఓటీటీలోనూ అవకాశం దక్కించుకుంది. రెండు సార్లు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అషురెడ్డి యూత్ లో బుల్లితెర ప్రేక్షకుల్లో బోలెడంత క్రేజ్ దక్కించుకుంది. దీంతో నటిగానూ అవకాశాలు అందుకుంటోంది. 

48

మరోవైపు ఇంటర్నెట్ లోనూ రచ్చరంభోలా చేస్తోంది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఫొటోషూట్లు చేస్తున్న అషురెడ్డి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దుమారం రేపుతోంది. హద్దులు దాటి మరీ గ్లామర్ షో చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. 

58

ప్రస్తుతం వేకేషన్ నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఈ బ్యూటీ విదేశపు వీధుల్లో అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరించి రచ్చరంభోలా చేసింది. తాజాగా ఆ దేశ రాజధాని  Melbourneలో సందడి చేసింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసి ఫొటోలను నెట్టింట వదిలింది.
 

68

లేటెస్ట్ గా అషురెడ్డి పంచుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. బోల్డ్ బ్యూటీ అందాల ధాటికి నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీలో అషురెడ్డి కూడా రెచ్చిపోయి ఫొటోషూట్ చేసింది. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో చంపేసింది.

78

బ్లాక్ కలర్ బిగుతైన దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ పరువాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ డ్రెస్ కావడంతో టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. చేతులు పైకెత్తి మరీ కసి పోజులతో మైండ్ బ్లాక్ చేసింది. టాప్ టు బాటమ్ గ్లామర్ విందు చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
 

88

కేరీర్ విషయానికొస్తే నటిగా ఇండస్ట్రీలో అషురెడ్డి అవకాశాలు అందుకుంటోంది. ఎలాంటి రోల్స్ కైనా ఓకే అంటూ సిగ్నల్స్ ఇస్తున్న తెలుగు బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ దక్కే అవకాశం ఉంది. చివరిగా ‘ఫోకస్’ అనే హార్రర్ ఫిల్మ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించింది. 

Read more Photos on
click me!

Recommended Stories