దాంతో అషురెడ్డి కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 3, సీజన్ 5లో బుల్లితెరపై సందడి చేస్తోంది. దీంతో టీవీ ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరింత క్రేజ్ పెరిగింది.