ఇక తను చేసిన ఈ చిన్న పొరపాటే తనకు అవకాశాలు లేకుండా చేసిందన్నారు అర్చన తపన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్చన వేద శాస్త్రి.. నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది. సూర్య, శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాల్లో నటించారు. కమలతో నా ప్రయాణం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఇక అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ.. టైమ్ పాస్ చేస్తుంది అర్చన.