అల్లు అర్జున్ భార్య ముందు హీరోయిన్స్ దిగదుడుపే... స్నేహారెడ్డి గ్లామరస్ లుక్ చూశారా!

Published : Apr 17, 2024, 02:15 PM IST

అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. వాళ్ళు ఒకింత కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ ఉంది. అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.   

PREV
16
అల్లు అర్జున్ భార్య ముందు హీరోయిన్స్ దిగదుడుపే... స్నేహారెడ్డి గ్లామరస్ లుక్ చూశారా!
Allu Sneha Reddy


అల్లు స్నేహారెడ్డి సోషల్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. 
 

26
Allu Sneha Reddy

ఫిట్నెస్ ఫ్రీక్ అయిన స్నేహారెడ్డి ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. యోగ ఆచరిస్తారు. మానసిక ప్రశాంత కోసం గార్డెన్ లో గడుపుతారు. 

 

36

స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. అందుకే స్నేహ రెడ్డి నాజూకు శరీరాన్ని కలిగి ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందం స్నేహారెడ్డి సొంతం. 

46


తాజాగా మరో గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ టాప్, ఫ్రాక్ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. ఆమె లుక్ బాలీవుడ్ తారలను గుర్తు చేసింది. 

56

స్నేహారెడ్డిని అలా చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. మీరు బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

 

66
Allu Sneha Reddy

2011లో అల్లు అర్జున్ ని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అయాన్, అర్హ సంతానంగా ఉన్నారు. అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories