ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శాకుంతలం’, రీసెంట్ గా వచ్చిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం బిగ్ బాస్ సోహెల్ హీరోగా నటిస్తున్న ‘బూట్ కట్ బాల్రాజు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.