తలైవా సినిమా షూటింగ్ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడిన అమలా పాల్ అతడిని పెళ్లి చేసుకుంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు
undefined
విడాకుల తరువాత తిరిగి నటన మీద దృష్టి పెట్టిన అమలా పాల్, మరింతగా గ్లామర్ రోల్స్‌లో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆమె సినిమాతో ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించింది ఈ బ్యూటీ.
undefined
ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది అమలా.. ఆమె నటించిన లేడీ ఓరియంటెండ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
undefined
ఇదిలా ఉండగా ఓ ముంబైకి చెందిన గాయకుడితో అమలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
undefined
బాలీవుడ్ సింగర్ బవీందర్ సింగర్‌ను అమల సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న ప్రచారం కూడా జరిగింది. బర్వీందర్‌కు అమల లిప్ లాక్ ఇస్తున్న ఫోటో వైరల్ అయ్యింది.
undefined
అయితే అమల రెండో పెళ్లి చేసుకుందన్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేసింది ఈ బ్యూటీ. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ ఫోటో షూట్‌లో ఈ ఫోటోలు తీసినట్టుగా వెల్లడించింది అమల.
undefined
ఇటీవల ఓ వాచ్ యాడ్‌కు సంబంధిచి ఫోటో షూట్ ఫోటోలను తన సోషల్ మీడియాపేజ్‌లో షేర్ చేసింది అమలా.
undefined
లవ్ విత్ హర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో అమల పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అమల మూడోసారి ప్రేమలో పడింది అంటూ నెటిజెన్లు ట్రోల్ చేశారు. అయితే అమల ఆ కామెంట్ వాచ్‌ను ఉద్దేశించి చేసిందని క్లారిటీ ఇచ్చింది.
undefined
పొట్టి బట్టల్లో బెడ్ మీద పడుకొని హాట్ పోజ్ ఇచ్చింది అమలా పాల్. బెడ్ రూమ్‌లో అమలా ఇచ్చిన ఈ పోజ్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
undefined
కొత్త మంది నెటిజెన్లు `అమలా తన కొత్త బాయ్ ఫ్రెండ్‌తో బెడ్ రూం ఫోజులు షేర్ చేసింది` అంటూ కామెంట్ చేస్తున్నారు.
undefined