కొంత మంది జర్నలిస్ట్‌లు పేర్లు ప్రస్తావించకుండా కొన్ని బ్లైండ్ వార్తలు రాస్తున్నారని ఆరోపించింది. అదే సమయంలో సుశాంత్‌ది ఆత్మ హత్య కాదని, ప్లాన్డ్ మర్డర్ అన్న అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇన్ని ఆరోపణలు చేసిన కంగనా ఒక వేళ ఆ ఆరోపణలు నేను నిరూపించలేకపోతే భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.