తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్యూటీఫుల్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో మెరిసింది. లీఫ్స్ ప్రింటెడ్ గల గౌన్ లో ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ట్రెడిషన్ వేర్ లో గ్లామర్ టచ్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. నెటిజన్లు మంత్రముగ్ధులను చేస్తోంది. క్యూట్ లుక్స్, ఫోజులతో కట్టిపడేస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.