లేటెస్ట్ ఫొటోస్ లో ఐశ్వర్య మోడ్రన్ లుక్ లో అట్రాక్ట్ చేసింది. బ్లాక్ హుడీ, టైట్ డెనీమ్ జీన్స్, స్నీకర్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. పైగా ఆకర్షణీయమైన హ్యాండ్ బ్యాగ్, వ్రిస్ట్ వాచ్ ధరించి కాస్తా స్టైలిష్ గానూ మెరిసింది. అలాగే క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది.