తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా పేరు సాధించింది నయనతార. అంతే కాదు సౌత్ సూపర్ స్టా్ అన్న బిరుదు కూడా ఆమె సొంతం అయ్యింది. నిజంగానే తాను సూపర్ స్టార్ అని నిరూపించుకుంది బ్యూటీ. పేరుకు, వయస్సుకు తగ్గట్టుగానే సినిమాలు చేసుకుంటూ.. ఫెయిడ్ అవుట్ అవ్వల్సిన టైమ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది బ్యూటీ.