ఇదిలా ఉంటే.. ఐశ్వర్య కేరీర్ లో మాత్రం దూసుకుపోతోంది. వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఐదారు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో తమిళ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ సరసన ‘ధృవ నక్షత్రం’ సినిమాతో నెక్ట్స్ అలరించబోతోంది. ఈ మూవీ తెలుగులోనూ విడుదల కాబోతోంది.