ఇక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే అనుపమా హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సక్సెస్ అందుకుంటూ వస్తోంది. చివరిగా ‘కార్తీకేయ 2’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’తో పాటు, రవితేజ ‘ఈగల్’, తమిళంలో ‘సైరెన్’, ‘మలయాళంలో ‘జేఎస్కే’లో నటిస్తూ బిజీగా ఉంది.