కానీ తన జీవితంలో ఎదురైన సంఘటనల వల్ల టాప్ పొజిషన్ కి చేరుకోలేకపోయారు. కానీ నటుడిగా సుమన్ ఇప్పటికీ రాణిస్తున్నారు. అయితే సుమన్ కి జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పటికి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. సుమన్ నటుడిగా రాణిస్తున్న పీక్ టైంలో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దీనికి కారణం బ్లూ ఫిలిం కేసు అని అసత్యమైన ఆరోపణలు సృష్టించారు. కానీ ఇదంతా జరిగింది అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్, డిజిపి, లిక్కర్ వల్లే అని నిజాలు బయటకి వచ్చాయి.