హీరోయిన్స్ కి మించిన గ్లామర్... హీరో శ్రీకాంత్ కూతురు మేధ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? లేటెస్ట్ లుక్ వైరల్ 

Published : Jan 05, 2024, 07:08 AM ISTUpdated : Jan 05, 2024, 08:10 AM IST

హీరో శ్రీకాంత్ కూతురు మేధ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందాన్ని చూసిన నెటిజెన్స్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉంది. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే అద్భుతాలు చేస్తుందని అంటున్నారు.   

PREV
17
హీరోయిన్స్ కి మించిన గ్లామర్... హీరో శ్రీకాంత్ కూతురు మేధ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? లేటెస్ట్ లుక్ వైరల్ 
Medha Srikanth Meka

నటుడిగా శ్రీకాంత్ ది మూడు దశాబ్దాలకు పైగా ప్రస్థానం. కెరీర్ బిగినింగ్ లో ఆయన విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. స్వశక్తితో ఎదిగి హీరో అయ్యాడు. లవ్ అండ్ రొమాంటిక్, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా స్థిరపడ్డారు. 
 

27
Medha Srikanth Meka

శ్రీకాంత్ హీరోయిన్ ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె చిత్రంలో వీరు జంటగా నటించారు. కొన్నాళ్ళు రహస్యంగా ప్రేమించుకున్న వీరు 1997లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఊహ నటనకు గుడ్ బై చెప్పారు. 

 

37
Medha Srikanth Meka

వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అమ్మాయి మేధ అందంలో అమ్మా నాన్నలకు మించి ఉంది. చక్కని రూపం, తేనే కళ్ళతో చూడగానే కట్టిపడేసే గ్లామర్ మేధ సొంతం. 

47
Medha Srikanth Meka


మేధ అరుదుగా పబ్లిక్ లో కనిపిస్తుంది. ఆమె బయటకు వస్తే కెమెరాల్లో బంధించేందుకు ఫోటో గ్రాఫర్స్ సిద్ధంగా ఉంటారు. తాజాగా మేధ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. 
 

57
Medha Srikanth Meka

ఆలయ ప్రాంగణంలో తల్లి ఊహతో కలిసి కనిపించారు. చీరలో మేధ సాంప్రదాయబద్దంగా దర్శనమిచ్చారు. ఆమె కట్టు బొట్టు చూస్తే అచ్చ తెలుగు ఆడపిల్లను గుర్తు చేశారు. 

67
Medha Srikanth Meka

మేధ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీకి సిద్దమే అన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మేధ చదువు ఇటీవలే పూర్తి చేసినట్లు సమాచారం. 

 

77
Medha Srikanth Meka

మేధ ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి లేరు. దాంతో ఆమె గురించి తెలిసిన సమాచారం తక్కువే. ఇక మేధ అన్నయ్య రోషన్ ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మోహన్ లాల్ చిత్రంలో నటిస్తున్నాడు. తమ్ముడు రోహన్ చదువుకుంటున్నట్లు సమాచారం. 

click me!

Recommended Stories