ఓ మీడియా ఛానల్ డిబేట్ లో పాల్గొన్న శివాజీ.. శోభ శెట్టితో జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. ఆమె ఓవర్ గా మాట్లాడింది. నేను ఇన్ని వారాలు హౌస్లో ఉన్నాను. నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుంది. ఆమె పరిధి దాటి మాట్లాడటంతో నేను నా ఇంట్లో ఆడపిల్ల అయితే పీక మీద కాలేసి తొక్కేవాడిని అన్నాను, అని వివరణ ఇచ్చారు.