రానా దగ్గుబాటి పెళ్లి తంతులో చిన్న చేంజ్!
First Published | Jul 29, 2020, 11:52 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలసిందే. ఇటీవల తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అభిమానులతో పాటు పెద్దలకు పరిచయం చేసిన రానా, ఆమె మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.