ఇంత కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? అని వాపోతున్నారు.ఈ పరిణామాలు చూసి నరేష్, రమ్య రఘుపతిపై మండిపడుతున్నారు. మీ వ్యక్తిగత వివాదాల్లోకి కృష్ణను లాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నరేష్, రమ్య రఘుపతి కృష్ణ పరువు తీస్తున్నారంటూ తిట్టి పోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.