ఇక ఏపి సీఎం జగన్ పాలన బాగుంది అన్న ఆయన, తన మద్దతు వైసీపీ పార్టీకి ఉంటుంది అన్నారు. తన విద్యాసంస్థకు రావలసిన బకాయిల విషయంలో జగన్ స్పందించడంతో పాటు, త్వరలోనే నిధులు విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు అన్నారు.