ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై క్రేజీ న్యూస్ చెప్పిన రాజమౌళి..!

First Published Aug 23, 2020, 10:07 AM IST

కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీనిపై కీలక ప్రకటన ఎప్పుడు వస్తుందని ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా దీనిపై దర్శకుడు రాజమౌళి ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. 
 

అనుకున్న సమయానికి ఆర్ ఆర్ ఆర్నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కాకపోవడంఫ్యాన్స్ ని తీవ్రంగానిరాశపరిచిన అంశం. ఎన్నో ఆశలతో ఎదురుచూసినవారి కలలపైరాజమౌళి ప్రకటన నీళ్లు చల్లింది. రెండేళ్లుగా ఎన్టీఆర్ నుండి మూవీ లేదని నిరాశలో ఉన్న ఫ్యాన్స్కి పుట్టినరోజు నాడు ఫస్ట్ లుక్ వీడియో రాకపోవడం మరింతఅసహానికిగురిచేసింది.
undefined
ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20కాగా అప్పటికే లాక్ డౌన్ మొదలైపోయింది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోకి కావలసిన మెటీరియల్ లేకపోవడంతో పాటు, లాక్ డౌన్ వలన షూటింగ్ జరిపేపరిస్థితి లేదు అని రాజమౌళి చెప్పారు. కాబట్టిఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయలేముఅని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది.
undefined
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రామరాజుగాచరణ్ నిచాలా కొత్తగారాజమౌళి ప్రెజెంట్ చేశారు. చరణ్కండల శరీరంతోఅలరించగా,అద్భుత విజువల్స్ తో ఆ టీజర్దుమ్మురేపింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ఎన్టీఆర్ కొమరంభీమ్ ఫస్ట్ లుక్ వీడియోపైభారీ అంచనాలు పెట్టుకున్నారు.
undefined
కాగారాజమౌళి ఈ వీడియో ఎప్పుడు విడుదల చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానము దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఈ విషయంపై స్పస్టత ఇచ్చారట. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన పది రోజులలోఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయనున్నట్లు చెప్పారట.
undefined
ఓ మీడియా ఛానెల్ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. ఎప్పుడాఎప్పుడాఅని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి ఇది ఉపశమనం కలిగించే విషయమే అని చెప్పాలి. ఇటీవల కరోనా నుండి కోలుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రణాళికలలోఉన్నారు. విదేశాలలో ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
click me!