బ్రా అందాలతో నెటిజన్లలో హీటు పుట్టిస్తున్న కన్నడ భామ

మోడల్‌, కన్నడ, తమిళ నటి సాక్షి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో తన అందాలతో హల్‌ చల్ చేస్తుంటుంది. కన్నడలో పలు సినిమాలతో మెస్మరైజ్‌ చేస్తున్న ఈ అమ్మడు రోజు రోజుకి నెటిజన్లకి కావాల్సినంత గ్లామర్‌ని జోడించి రెచ్చిపోతుంది. తాజాగా ఆమె ఇచ్చిన బ్రా అందాల ఫోటో షూట్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది. నెటిజన్లలో హీటు పుట్టిస్తుంది. 

Kannada heroine sakshi agarwal who is creating heat among netizens with her   bra beauty
2014లో `సాఫ్ట్‌వేర్‌ గండా` చిత్రంతో హీరోయిన్‌గా కన్నడలోకి అడుగుపెట్టిన ఈ మోడల్‌, `యూగన్‌`, `థిరుట్టు వీడీసీ`, `అధ్యన్‌`, `కా కా కా పో`, `కాలా`, `విశ్వాసమ్‌ వంటితమిళ చిత్రాల్లో, `ఓరయిరామ్‌ కినక్కలాల్‌` అనే మలయాళ చిత్రాల్లో నటించింది.
బ్రా అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న సాక్షి అగర్వాల్‌

ప్రస్తుతం తమిళంలో `సిండెరెల్లా`, `ఆయిరామ్‌ జెన్మంగల్‌`, `టెడ్డీ`, `అరణ్మనై 3`, `పురవి` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. కాకపోతే రావాల్సిన పేరు రాకపోవడంతో ఇకఅందాలనే నమ్ముకుంటోందీ భామ.

Latest Videos

vuukle one pixel image
click me!