క్యాస్ట్ ఫీలింగ్ సమాజంలో వేళ్ళూనుకుపోయిన సమస్య. అగ్ర కులాలు అణగారిన కులాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉండే జాడ్యమే ఇది. ఉద్యోగమైనా, ప్రయోజనమైనా, అవకాశమైనా మన కులం వాడికి కట్టబెట్టాలనే ధోరణే క్యాస్ట్ ఫీలింగ్. సినిమా, రాజకీయ రంగాలలో దీని ప్రభావం ఎక్కువ. ఈ క్యాస్ట్ ఫీలింగ్ పై యాంకర్ కమ్ నటి అనితా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.
మొదటితరం టీవీ యాంకర్స్ లో అనిత చౌదరి ఒకరు. సమ, ఝాన్సీ, ఉదయ భానులతో పాటు స్టార్ యాంకర్స్ లో ఆమె కూడా ఒకరిగా ఉండేవారు. మరో వైపు సీరియల్ నటిగా చేశారు, సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ చేశారు.

210
పరిశ్రమలో అనితా చౌదరి సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రభావం కొంచెం తగ్గినా అడపాదడపా పాత్రలలో కనిపిస్తున్నారు. పరిశ్రమలో కెరీర్ క్యాస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని క్యాస్ట్ ల వారికే అవకాశాలు అన్న ఆరోపణలపై ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

310
పరిశ్రమలో కొన్ని కులాల వారికే అవకాశాలు ఇస్తారు అనేది నిజం కాదని అనితా చౌదరి తెలిపారు. టాలెంట్ లేకపోతే ఏ కులం వారికైనా అవకాశాలు దక్కవు. నేను చౌదరి అయినప్పటికీ అత్యంత దారుణంగా ట్రీట్ చేసేవారు. నా చేత కొందరు కుక్క చాకిరి చేయించుకున్నారు. వాడుకొని వదిలేశారు అన్నారు.

410
చౌదరి కులం వాళ్ళకే అవకాశాలు ఇస్తారు అనడంలో నిజం లేదు. ఓ ప్రోగ్రాం లో నా పేరు అనిత చౌదరిగా వేశారు. పేరు నుండి చౌదరి తొలగించాలని నేను అడిగాను. అయితే పరిశ్రమలో అనిత అనే పేరుతో చాలా మంది ఉన్నారు. దీనితో నేను అనిత చౌదరిగానే కొనసాగుతున్నాను అని వివరణ ఇచ్చారు.

510
స్టార్స్ యాంకర్స్ గా ఎదిగిన సుమ, ఝాన్సీ , సింగర్ సునీతల కులం చౌదరి కాదని. అయినప్పటికీ తమ టాలెంట్స్ తో వారు కెరీర్ లో ఎదిగారని అన్నారు.

610
అయితే క్యాస్ట్ ఫీలింగ్ మగవాళ్లకు ప్రయోజనం చేకూర్చి ఉండవచ్చని అనిత చౌదరి తెలియజేశారు. హీరోలు, నటులకు మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ వలన ప్రయోజనం దక్కినట్లు ఆమె పరోక్షంగా తెలిపారు.

710
ఇక పరిశ్రమలో నాగార్జున తనకు ఎంతో క్లోజ్ అన్నారు. ఇప్పుడు నేరుగా వెళ్లి మీ తరువాత చిత్రంలో అవకాశం ఇవ్వండి అనే చనువు ఆయనతో ఉందని అనిత తెలియజేశారు. నాగ చైతన్యతో పరిచయం ఉంది అన్నారు