కరోనా మహమ్మారి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో వేల కోట్ల రూపాయల నష్టాలు వాటిళ్లుతున్నాయి. దీనికి వరుసగా ప్రముఖులకు కరోనా సోకుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బహు భాషా నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.