ఆరెంజ్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ మతిపొగొట్టింది. మత్తు పోజులు, కసి చూపులతో యువతకు నిద్రలేకుండా చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లోనూ కండ్లుపేలిపోయే అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.