యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఆయనతో ఎంతోమంది హీరోయిన్స్ కలిసి నటించారు. అందులో కొంత మంది వల్ల ఆయన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి.. మరికొంత మంది హీరోయిన్లు నటిచిన సినిమాలు డిజస్టర్స్ అయ్యాయి. అయితే ఆ హీరోయిన్స్ వల్లే ఇలా జరిగింది అనడానికి లేదు కాని.. సెంటిమెంటల్ గా మాత్రం హీరోయిన్లు ప్రభాస్ కు కలిసిరాలేదు అనే మాట మాత్రం వినిపించింది.