ఆ తర్వాత ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ, సాధ్యం తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది కీర్తి. ఇక కీర్తి చావ్లా నటించిన కొన్ని సినిమాలు అయితే రిలీజ్ కు కూడా నోచుకోలేదు. ఇక సినిమాలతో లాభం లేదు అనుకున్న ఈ హీరోయిన్..తన స్నేహితులతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెఫుల్ గా రన్ చేస్తుందట. ఇక అప్పటి నుంచీ కీర్తి సినిమాలవైపు చూడని కూడా చూడలేదట.