మరోవైపు ‘కేశవ’ను విలన్ గా చూపించినా.. అల్లుఅర్జున్ స్థాయికి సరిపోతారా? ఆడియెన్స్, ఫ్యాన్స్ ను మెప్పిస్తారా? అన్నది ప్రశ్నార్థాకంగా మారింది. ఏదేమైనా చిత్రం సౌత్, నార్త్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లోకేషన్స్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న సుకుమార్.. ఈ నెలలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.