అయితే తాజాగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా చేశారని సమాచారం.గౌరీ కిషన్, ఆదిత్య తాజాగా నటించిన చిత్రం ‘హాట్ స్పాట్'(Hotspot). విఘ్నేష్ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. బాలమణిమార్భన్ K J, సురేష్ కుమార్, గోకుల్ బెనోయ్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.