Naga Chaitanya Samantha Divorce: సామ్, చైతు విడాకుల వెనుక ప్రపంచానికి తెలియని 8 రహస్యాలు ఇవే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 02, 2021, 07:02 PM IST

గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, నాగ చైతన్య పేర్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నారని బాగా వార్తలు వినిపించాయి. మొత్తానికి అది నిజమే అయ్యింది.

PREV
110
Naga Chaitanya Samantha Divorce: సామ్, చైతు విడాకుల వెనుక ప్రపంచానికి తెలియని 8 రహస్యాలు ఇవే!

మొదట సమంత, నాగచైతన్యల పెళ్లి నాగార్జునకి ఇష్టం లేదని చాలాసార్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా నాగార్జున వారి కోసమే  పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది.
 

210

ఇక వీరి పెళ్లి అతి కష్టం మీద ఓకే అయ్యిందని తెలిసింది. పెళ్లి తర్వాత సమంత కొన్ని రోజుల వరకు అక్కినేని కుటుంబాన్ని, వారి మాటలను, వారి పద్ధతులను గౌరవించింది. ఆ తర్వాత వారికి వ్యతిరేకంగా మారింది.
 

310

సినిమారంగానికి, పొలిటికల్ కి చెందిన ఆస్ట్రాలజర్ వేణుస్వామి.. వీరి పెళ్లికి ముందే వీళ్ళ జాతకాలు చూశానని వీళ్ళు విడిపోతారని తెలిపాడు. ఇక వీరి విడాకుల గురించి వైరల్ గా మారడంతో ఇటీవలే  మీడియా ముందుకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడారు.
 

410

ఇక సమంత నటించిన ఫ్యామిలీ మాన్ సినిమా వల్ల కూడా అందులో తను చేసిన ఎక్స్పోజింగ్ వల్ల కూడా దీనికి ఒక కారణమని తెలుస్తుంది.
 

510

ఇక సినిమాల పరంగా సమంత నాగచైతన్య కంటే ఎన్నో రెట్టింపు లతో ఎదుగుతుంది. నాగచైతన్య మాత్రం ఇంకా స్టార్ హోదాను సంపాదించుకోలేదని మరో కారణం తెలుస్తుంది.
 

610

సమంత.. నాగచైతన్య కంటే ముందు మరో టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ ను ప్రేమించి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరి విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే ఉంది.
 

710

ఇక 2017 జనవరిలో లో సిద్ధార్థ్ తో కలిసి శ్రీకాళహస్తిలో  రాహు కేతు పూజలు కూడా చేయించుకుంది. గతంలో పూజకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
 

810

ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తన పర్సనల్ డ్రెస్ డిజైనర్ జుకేల్కకర్ తో కూడా ప్రత్యేక పూజలు చేయించుకుంది. అదే సమయంలో ఓ రిపోర్టర్ పై కూడా మండిపడి హాట్ టాపిక్ గా మారింది.
 

910

ఇక అప్పట్లో నాగార్జున తన మొదటి భార్యతో విడిపోయాడు. మరో యంగ్ హీరో సుమంత్ కూడా తన మొదటి భార్యతో విడిపోయాడు. ఇప్పుడు నాగచైతన్య కూడా సమంతతో విడిపోయాడు. ఇక అఖిల్ కూడా పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.
 

1010

ఇక ఇవన్నీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్న కొన్ని విషయాల నేపథ్యంలో తీసుకున్న సమాచారం మాత్రమే.

click me!

Recommended Stories