ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ సృష్టించిన విజయ్ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ముఖ్యంగా యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.