ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన రియా తనకు వస్తున్న వేదింపుల గురించి అభిమానులతో పంచుకుంది. ఇలాంటి బెదిరింపులు న్యాయమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు చాలా భరించాను, కానీ ఇంత దారుణమైన కామెంట్స్ చేయటం ఎంత వరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.