మిలటరీ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

Published : May 11, 2025, 08:30 AM IST

బాలీవుడ్‌లో చాలా మంది   హీరోయిన్ల ప్యామిలీస్ కు ఆర్మీ బాక్ గ్రౌండ్ ఉంది.  సైన్యానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన తారలు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ లో ఉన్న ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరంటే? 

PREV
16
మిలటరీ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన 8 మంది  హీరోయిన్లు ఎవరో తెలుసా?
అనుష్క శర్మ

అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారతీయ సైన్యంలో ఉన్నారు. అందుకే ఆమె జీవితంలో క్రమశిక్షణకు చాలా  ఇంపార్టెన్స్ ఇస్తారు. 

26
ప్రియాంక చోప్రా

మీడియా కథనాల ప్రకారం, ప్రియాంక చోప్రా తండ్రి సైన్యంలో డాక్టర్. అందుకే ఆమె కూడా ప్రతీ పనిని చాలా నిబద్దతతో చేస్తారు. 

36
రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి కూడా భారతీయ సైన్యంలో అధికారి. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. 

46
నేహా ధూపియా

నేహా ధూపియా తండ్రి భారత నౌకాదళంలో అధికారి.చాలా సందర్భాల్లో ఆమె తన ఫ్యామిలీ గురించి తన తండ్రి గురించి చెప్పారు. 

56
నిమ్రత్ కౌర్

నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపిందర్ సింగ్ ఆర్మీ అధికారి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి. ఆయన  ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం వీరమరణం పొందారు.

66
సుష్మితా సేన్

ఈ జాబితాలో సుష్మితా సేన్ తండ్రి పేరు కూడా ఉంది. ఆమె తండ్రి వైమానిక దళంలో ఉన్నారు. ఆయన తన పిల్లలకు ఎంతో స్వేచ్చనిచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories