67th National awards:నేషనల్ అవార్డ్స్ అందుకున్న రజిని, ధనుష్, కంగనా... సత్తా చాటిన తెలుగు సినిమా!

First Published Oct 25, 2021, 3:09 PM IST

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు. 

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తమ నటుడిగా అసురన్ చిత్రానికి ధనుష్ జాతీయ అవార్డు అందుకున్నారు.ఇదే విభాగంలో భోంస్లే చిత్రంలో నటించిన మనోజ్ బాజ్ పాయ్ అవార్డు గెలుపొందారు. ఉత్తమ నటి విభాగంలో నటి కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రానికి జాతీయ అవార్డు పొందారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది. 
 
ఇదే కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు. ఇక తెలుగు పరిశ్రమ నుండి పలువురు జాతీయ అవార్డ్స్ దక్కించుకోవడం విశేషం. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ ఉత్తమ చిత్రంతో పాటు ఎడిటింగ్ విభాగాలలో అవార్డ్స్ దక్కించుకుంది.జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ అవార్డ్స్ అందుకున్నారు.  అలాగే ఉత్తమ పాప్యులర్ చిత్ర విభాగంలో మహర్షి చిత్రానికి అవార్డు దక్కింది. మహర్షి చిత్ర దర్శకుడు వంశీ  పైడిపల్లితో పాటు నిర్మాత దిల్ రాజు ఈ అవార్డులు  అందుకున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మహర్షి చిత్రానికి రాజు సుందరం అవార్డు దక్కించుకున్నారు. విభాగాల వారీగా అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు వీరే...

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు.

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు.

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు.

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు.

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు.

67వ చలన చిత్ర జాతీయ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. రజినీకాంత్, కంగనా రనౌత్, ధనుష్, వంటి తారలతో పాటు చిత్ర ప్రముఖులు 67th National awards కార్యక్రమానికి హాజరయ్యారు.

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ

ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి

ఉత్తమ నటి -కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

ఉత్తమ నటుడు- మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)

ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే

ఉత్తమ తమిళ చిత్రం-  అసురన్‌

ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్ 

ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’)

ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)

ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)

Also read మెగాస్టార్ తో పవర్ స్టార్ ముచ్చట్లు... పెళ్ళిలో కలిసి సందడి చేసిన మెగా బ్రదర్స్

Also read Rakul preeth singh: ఆయన్ని పెళ్లి చేసుకుంటే రకుల్ జైలు పాలవుతుంది... వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

click me!