మరోవైపు రిషి వసుధారతో ఇంతకుముందు ప్రాజెక్టు టూర్ అంటే చాలా సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకో అలా అనిపించడం లేదు అనుకుంటూ ఉంటాడు. ఇలా అయిన వసుధార భర్త ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ కాలేజీకి వెళ్తాడు రిషి. మరోవైపు మహేంద్ర వాళ్లు కలుస్తారో లేదో జగతి వెళ్తారో లేదో అనడంతో నువ్వు భయపడకు మహేంద్ర వాళ్ళు కలిసి వెళ్తారు అంటుంది జగతి. అప్పుడు వసుధార జగతికి, మహేంద్రకు ఫోన్ చేసిన జగతి ఫోన్ లిఫ్ట్ చేయరు. మరోవైపు వసుధార జగతి వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు రిషికి కాల్ చేసి సర్ నేను ఎదురు చూస్తున్నాను సార్ అని అనడంతో సరే వెయిట్ చెయ్యి అని రిషి ఫోన్ కట్ చేస్తాడు.