ఇప్పటికే ప్రియాంక చోప్రా రామ్ చరణ్ జోడీగా.. జంజీర్ సినిమాలో నటించింది. కాకపోతే ఈ మూవీ బాలీవుడ్ మూవీగా తెరకెక్కి.. టాలీవుడ్ లో తుఫాన్ టైటిల్ తో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీకి రెడీ అయ్యిందట ప్రియాంక. ఇప్పటికే దీపికా పదుకొనే, కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ లాంటి తారలు టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ఇక వీరికి జతగా ప్రియాంక చేరబోతున్నట్టు తెలుస్తోంది.