ఈ గ్యాప్ లో రాజమౌళి సై, ఛత్రపతి, విక్రమార్కుడు అనే మూడు బ్లాక్ బస్టర్స్ నమోదుచేశారు. దీనితో ఎన్టీఆర్ ని కాపాడాలంటే రాజమౌళి రావాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఆ సమయంలోనే రాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ యమదొంగ అనౌన్స్మెంట్ జరిగింది.