పెళ్లి ముందు పెద్దగా రానా గురించి మాట్లాడని మిహీకా, తాజాగా తన భర్తను ఉద్దేశీస్తూ ఓ ట్వీట్ చేసింది. `నీ ప్రియతమా, నువ్వు నా జీవితం, నా ప్రేమ, నా ఆత్మ. అన్నింటీకి కృతజ్ఞతలు. నీ రాకతో నా జీవతం మరింత ఉన్నతంగా మారింది. ఐ లవ్ యూ` అంటూ కామెంట్ చేసింది.