Aryan Khan : తండ్రి షారూఖ్ ను తలపించే.. ఆర్యన్ స్టైలిష్ లుక్...

Published : Oct 29, 2021, 01:32 PM IST

అచ్చు షారుఖ్ లా కనిపించే ఆర్యన్ ఖాన్.. చాలాసార్లు తన స్టైలిష్ లుక్ తో తండ్రి షారుఖ్ ను గుర్తుచేశాడు. అలాంటి కొన్ని సందర్భాలు ఏంటో చూద్దాం.. 

PREV
17
Aryan Khan : తండ్రి షారూఖ్ ను తలపించే.. ఆర్యన్ స్టైలిష్ లుక్...

ఆర్యన్ ఖాన్... దేశవ్యాప్తంగా సంచలనం.. ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ తెలిసిన పేరు.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకుగా ఆర్యన్ ఖాన్ సెలబ్రిటీనే.. అయితే ముంబై డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఇరుక్కుని కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. 

27
Aryan Khan case

అచ్చు షారుఖ్ లా కనిపించే ఆర్యన్ ఖాన్.. చాలాసార్లు తన స్టైలిష్ లుక్ తో తండ్రి షారుఖ్ ను గుర్తుచేశాడు. అలాంటి కొన్ని సందర్భాలు ఏంటో చూద్దాం.. 

37

సూటు వేసుకోవడంలో షారుఖ్ ది డిఫరెంట్ స్టైల్.. సూట్ లో సూపర్ స్టైలిష్ గా ఉంటాడు షారుఖ్. అయితే షారూఖ్ లా సూట్ స్టైల్ ఇమిటేట్ చేసేవారు చాలామందే ఉన్నా.. అంత లుక్ రాదు. బట్ ఆర్యన్ ఖాన్ సూట్ లో తండ్రిని దాదాపుగా షారుఖ్ లాగే ఉంటాడు.

47

sweatshirt ఆర్యన్ ఖాన్... తిన్నా, నిద్రపోయినా, ఏ పని చేసినా స్వెట్ షర్ట్ ఉండాల్సిందే. ఈ చొక్కాలో షారూఖ్ ఖాన్ ను తలపిస్తాడు ఆర్యన్. tuxedo లో ఉన్న ఆర్యన్ షారుఖ్ ను అచ్చు గుద్దినట్టుగా చూపిస్తున్నాడు. 

57

కరణ్ జోహార్ కల్ హో నా హోలో ఎరుపు రంగు చొక్కా ధరించి అమన్ అందంగా కనిపించడం మీకు గుర్తుందా? ఎరుపు రంగు స్వెట్ షర్ట్ లో ఆర్యన్ కూడా సేమ్ తండ్రిని తలపిస్తాడు. 

67

షారుఖ్ కు బ్లాక్ షేడ్స్ అంటే ఇష్టం.. దీంతో ఓ స్టైలిష్ లుక్ వస్తుంది. సేమ్ టు సేమ్ ఆర్యన్ కూడా.. సడెన్ గా చూస్తే షారుఖ్ అని భ్రమపడే ఛాన్స్ ఉంది. షేడెడ్ డెనిమ్ జాకెట్స్ అంటే ఆర్యన్ కు చాలా ఇష్టం. అచ్చు షారుఖ్ లాగే..

77

ప్రతీ యష్ రాజ్ ఫిల్స్మ్ లోనూ షారుఖ్ పఫ్ఫర్ జాకెట్ తో కనిపిస్తాడు. ఆర్యన్ ఖాన్ కూడా puffer jacket వేసుకుంటే తండ్రిలాగే కనిపిస్తాడు. పొడవాటి జుట్టు, నుదురు మీద పడుతూ చికాకుగా ఉండడం షారుఖ్ స్టైల్.. ఆర్యన్ కూడా అలాంటి హెయిర్ స్టైల్ నే ఇష్టపడతాడు.

షారుఖ్ ఖాన్ king of layeing అంటారు. ఇక ఆర్యన్ ఖాన్ అంటారు.. తను prince of layering
 

ఆర్యన్ ఖాన్ కు బెయిల్.. శనివారం వరకు జైల్ లోనే...

Read more Photos on
click me!

Recommended Stories