జయ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లు ఎంతో క్లోజ్ అన్న విషయం బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. జయ, ఐశ్వర్య గురించి మాట్లాడుతూ ఆమె గొప్ప వ్యక్తి. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా మాకుటుంబంలో చాలా బాగా కలిసిపోయింది అని చెప్పింది.