ఇర్ఫాన్ ఖాన్ కు ముంబైలో సొంత ఇల్లు, జుహులో ఖరీదైన ఫ్లాట్ ఉన్నాయి. అత్యధికంగా టాక్స్ చెల్లించే బాలీవుడ్ నటులలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఇర్ఫాన్ ఖాన్ వాడే కార్లు కూడా ఖరీదైనవి. టొయోట సిలికా, బిఎండబ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ కార్లని ఇర్ఫాన్ ఖాన్ ఉపయోగించే వారు.