సౌత్ సినిమాల్లో గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నమిత గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ , వీరేంద్ర చౌదరిని పెళ్లి చూసుకుంది. అయితే పెళ్లి తరువాత మీడియా ముందుకు వచ్చిన ఈ బ్యూటీ గతంలో తనపై వచ్చిన రూమర్స్‌పై స్పందించింది.