బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యే ముందు రాహుల్ పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ బిగ్ బాస్ షోలో రాహుల్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అంతే కాదు పునర్నవితో రొమాన్స్.. శ్రీముఖితో వైరం రాహుల్ కి బాగా కలసి వచ్చింది.