టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!

First Published Mar 4, 2020, 11:26 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా  హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. 

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
undefined
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాలో కేతిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
undefined
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది.
undefined
రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ.
undefined
అవకాశాల కోసం తిరగకుండా తన దగ్గరికే అవకాశాలు వచ్చేలా అందాలను ఎరగా వేసింది.
undefined
ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది.
undefined
ఫైనల్ గా ఆకాష్ కు జోడిగా రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
undefined
పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.
undefined
ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.7M ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
undefined
click me!