112
(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.

Subscribe to get breaking news alertsSubscribe 212
(Photo Courtesy Instagram) గతేడాది ఆమె నటించిన 'మన్మథుడు 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

312
(Photo Courtesy Instagram) ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పైగా సినిమాలో రకుల్ చేసిన బోల్డ్ యాక్ట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

412
(Photo Courtesy Instagram) అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది.

512
(Photo Courtesy Instagram) పూటకో ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

612
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.

712
(Photo Courtesy Instagram) ప్రస్తుతం కొన్ని హిందీ, తమిళ చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.

812
(Photo Courtesy Instagram) రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

912
(Photo Courtesy Instagram) రకుల్ ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

1012
(Photo Courtesy Instagram) తెలుగులో నితిన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

1112
(Photo Courtesy Instagram) రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోలు

1212
(Photo Courtesy Instagram) రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటో