అనసూయ చీర కడితే.. చూపు తిప్పుకోలేరంతే..

First Published Nov 14, 2019, 9:42 PM IST

టాలీవుడ్ లో అనసూయ టాప్ యాంకర్. బుల్లితెరపై జబర్దస్త్ లాంటి షోలలో యాంకర్ గా రాణిస్తూనే నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. 

(Courtesy: Instagram) క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయకు వెండితెరపై మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
undefined
(Courtesy: Instagram) రంగస్థలం చిత్రంలో రంగమ్మత పాత్ర అనసూయ కెరీర్ నే మార్చేసింది.
undefined
(Courtesy: Instagram)రంగస్థలం చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ పెరిగింది.
undefined
(Courtesy: Instagram) అందమైన యాంకర్ గా అనసూయకు కుర్రకారులో ఫాలోయింగ్ బాగానే ఉంది.
undefined
(Courtesy: Instagram) అనసూయ సోషల్ మీడియాలో ట్రెండీ దుస్తుల్లో అందాలు ఒలకబోస్తోంది.
undefined
(Courtesy: Instagram) చీర ధరించినా, ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించినా అనసూయ గ్లామర్ ఆకట్టుకుంటోంది.
undefined
(Courtesy: Instagram) తాజాగా అనసూయ బ్లూ కలర్ శారీలో ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.
undefined
(Courtesy: Instagram) సొగసుతో అనసూయ చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది.
undefined
(Courtesy: Instagram)అనసూయ చివరగా నటించిన చిత్రం కథనం.
undefined
(Courtesy: Instagram)మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ఈ హాట్ యాంకర్ సిద్ధమవుతోంది.
undefined
(Courtesy: Instagram) అనసూయ ఫోటో గ్యాలరీ
undefined
click me!