తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?
First Published | Nov 14, 2019, 10:05 AM ISTటాలీవుడ్ లో కమెడియన్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పాలి. హీరోల క్రేజ్ ఎలా ఉన్న కమెడియన్స్ ఎప్పటికప్పుడు వారి రేంజ్ ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ పై ఒ లుక్కేద్దాం.