సందీప్ రెడ్డి డైరెక్షన్, హీరోలను కొత్తగా చూపించే ఆయన స్కిల్ కు సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. దీంతో స్టార్ హీరోలు సైతం సందీప్ డైరెక్షన్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది.